
అయినా అన్నిసార్లు ఫెయిల్ అయ్యాక, ఎలాంటి వారు నచ్చుతారు అనేది చూసినప్పుడు తెలిసిపోవడం ఒక పద్దతి.. ఇక్కడ హీరో జానూ ఒక్కమ్మాయి తోనే మొదటిసారి సారి చూడగానే ప్రేమ అని వెంట పడలేదు. ముందు కూడా అలానే జరిగింది. కాకపోతే మొదటి సారి అందం చూసి వెంట వెళ్ళాడు. ఇంకా ఒక వ్యక్తి కళ్ళు, నవ్వు మనకి యెంతో కొంత నిజాన్ని తెలియ చేస్తాయి ..మనం చూడగలిగితే ..ఇక్కడ జానూ ని మొదట హీరో అలాంటి స్తితి లోనే చూస్తాడు ..ఆ అమ్మాయికి ప్రేమ అంటే ఇష్టం అని అనుకొంటాడు(ట), ఇక రామ్ కి కూడా ప్రేమ అంటే ఇష్టమే మరి (అంటే మనకి ఉండే ఇష్టం కాదండోయ్ ..అతను చెప్పే ప్రేమ వేరే కదా ) . 'జానూ' (జెనిలియా) నవ్వు సీన్ చాలామందికి అతిగా ఉంది కాని , మన బ్లాగుల్లోను , బజ్ , చాట్ లో ..కెవ్వు ..కేక ..నా బొంద అని ఒక్కో రేంజ్ లో చెప్తారు కదా..అదే ఇది ..కాబట్టి మీకు అర్ధం అయ్యిందనుకుంటాను ఆ అమ్మాయి చేసి చూపిస్తే అసయ్యం గా ఉంది అంటూ మరి అలా కెవ్వ్!! కెవ్వ్!!! మనే వాళ్ళలో మనమూ ఉంటున్నామే

ఈ అమ్మాయి అలా సంకోచాలు అవి లేకుండా తన ఆనందాన్ని ఎక్ష్ప్రెస్స్ చెయ్యడం అతనికి నచ్చింది ( నానా అర్ధాలు తియ్యకండి ప్లీజ్ :) ) మరి తొలిప్రేమ లో కీర్తి రెడ్డి కూడా పవన్ కళ్యాణ్ కి అందుకే నచ్చిందేమో తెలిదు.అందగత్తె అని పవన్ పడిపోయాడు అంటారా...ఇంకా బోల్డు మందిని చూసాను అందగత్తెల్ని అంటాడేమో అని నా అనుమానం.బాఘా తెలిదు. మనం ఈ సందర్భం లో ఇంకో సినిమా ని గుర్తు చేసుకోవాలి మరి ..అది ఇడియట్.రవితేజ ఎందుకు ప్రేమిస్తాడు , మనం చక్కగా ఒప్పుకొన్నాము ఆ సినిమా లో. అలాగే ప్రతి తొలిచూపు ప్రేమకి మంచిదో ,చెడ్డదో ఒక కారణం ఇలానే ఉంటాయి .

సరే హీరో సెలక్షన్ ఈ సారి కూడా తప్పింది అనుకోండి ఏమవుతుంది .11 లవ్ స్టొరీ లు అవుతాయి ఫైనల్ గా ఒక్క మంచి అమ్మయిని కూడా ప్రేమించలేక పోతే, చివరికి పెళ్లి చేసికోకుండా మన అటల్ బిహారీ వాజపాయ్ గారి లాగా ప్రధాన మంత్రి అయ్యి , 'నిజం' ప్రభుత్వం అని నానా గొడవ చేసి నెల రోజులూ

bagundandi simple and sweet ga rasaru :)
రిప్లయితొలగించండిnice post.. mauli garu..:)
రిప్లయితొలగించండిcan u give me ur email?
enduku venu raam gaaru .... :)
రిప్లయితొలగించండికావ్య గారు ,
రిప్లయితొలగించండిటపా మెచ్చినందుకు ధన్యవాదములు :)
వేణూరాం గారు ,
రిప్లయితొలగించండిటపా మెచ్చినందుకు ధన్యవాదములు :)