10, జనవరి 2011, సోమవారం

అందరికీ నమస్కారములు

అందరికీ నమస్కారములు

మరపురాని జ్ఞాపకాలు కొన్ని ఈ బ్లాగుద్వారా అందరితో పంచుకోవాలని కోరిక. చదవడమే కాని వ్రాయడం అలవాటు లేదు.,  చిన్నప్పటినుండీ చాల పుస్తకాలూ చదివాను, సాహిత్యం అని చెప్పబడే పుస్తకాలూ కూడా, ఎందుకంటె కనిపించిన ప్రతి పేపర్ చదివే అలవాటు వల్ల :)  వారెన్ బుఫేట్ చదివాకా, అసలు అందరూ వ్రాసింది ఒకటే అనిపిస్తుంది .తర్వాత  భగవద్గీత ని కొంచెమే చూసా, మరి  బుఫేట్ కూడా  భగవద్గీత చదివాడా వ్యాపార రహస్యాలకోసం అని పెద్ద అనుమానం :)        

నా వ్రాతలు కొంతమందికైనా నచ్చుతాయన్న  ఆశతో ..

1 వ్యాఖ్య:

  1. E.V.V గారి సరదా ఇ౦టర్ వ్యూ ...ఇక్కడ ఉ౦టే మళ్ళీ చదువుకోవచ్చని.

    http://naalokam.com/archives/743

    ప్రత్యుత్తరంతొలగించు