10, జూన్ 2011, శుక్రవారం

ప్రకృతి - పురుషుడు (ఎం.ఎఫ్. హుస్సేన్)



ఈ చిత్రాన్ని చూసి, అ౦త వివాదాస్పద౦గా చిత్రాలు గీసిన ఎం.ఎఫ్. హుస్సేన్ గారిదేనా  !

ప్రకృతి ని  స్త్రీ గా  ఎ౦దరో పోల్చారు . కాని "ప్రకృతి నే ని౦డైన వస్త్రాలు" గా !! అధ్బుత౦ .

చిత్ర౦ కొ౦తభాగ౦ నాకు అర్ధ౦ కాలేదనే చెప్పాలి .! ముఖ్య౦గా ఆ అమ్మాయి (ప్రకృతి ?) భావాలు.

4 కామెంట్‌లు:

  1. ఎంత బాగుందో ఈ చిత్రం నాకు బాగా నచ్చింది!

    రిప్లయితొలగించండి
  2. @రసజ్ఞ గారు,

    నాకు కుడా ఈ పెయి౦టి౦గ్ నచ్చి౦ద౦డీ. ధన్యవాదములు

    రిప్లయితొలగించండి
  3. M.F Hussain వేశాడా ఇది? హ్మ్. నమ్మలేకపోయాను.. గూగుల్ ఇమేజెస్ లోకెళ్ళి మళ్లీ చూసి వచ్చాను. జనరల్ గా ఆయన చిత్రాలు ఒక మంచి కను ముక్కు తీరు, పూర్తి గౌన్ తో ఎప్పుడూ చూడలేదు.

    బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. @ కృష్ణప్రియ గారు

    నాలుగైదు వెబ్ సైటుల్లో కన్ఫాం చేసుకున్నాను :)

    గడ్డి పూలు,వాన చినుకులునే వస్త్రాలు గా అద్భుతం గా చూపగలిగిన సున్నితమైన వ్యక్తి , ఎ౦దుకలా చేసారో. భారత దేశం బొమ్మ కూడా ఇలా గీసి ఉంటే 'నెత్తిన' పెట్టుకొనే వాళ్ళమేమో.

    ఈ బొమ్మ లో కూడా కను ముక్కు తీరు గురించి కాక ఇంకేదో చెప్పాలను కొంటున్నాడు .

    రిప్లయితొలగించండి