tag:blogger.com,1999:blog-3253209286861472946.post4688396985705978789..comments2023-09-29T12:14:04.472+01:00Comments on ఆరెంజ్: ప్రకృతి - పురుషుడు (ఎం.ఎఫ్. హుస్సేన్)Unknownnoreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3253209286861472946.post-68293963443527663542011-11-13T14:52:40.571+00:002011-11-13T14:52:40.571+00:00@ కృష్ణప్రియ గారు
నాలుగైదు వెబ్ సైటుల్లో కన్ఫాం చ...@ కృష్ణప్రియ గారు

నాలుగైదు వెబ్ సైటుల్లో కన్ఫాం చేసుకున్నాను :)

గడ్డి పూలు,వాన చినుకులునే వస్త్రాలు గా అద్భుతం గా చూపగలిగిన సున్నితమైన వ్యక్తి , ఎ౦దుకలా చేసారో. భారత దేశం బొమ్మ కూడా ఇలా గీసి ఉంటే 'నెత్తిన' పెట్టుకొనే వాళ్ళమేమో.

ఈ బొమ్మ లో కూడా కను ముక్కు తీరు గురించి కాక ఇంకేదో చెప్పాలను కొంటున్నాడు .Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-3253209286861472946.post-76567132114548293652011-11-13T09:21:37.955+00:002011-11-13T09:21:37.955+00:00M.F Hussain వేశాడా ఇది? హ్మ్. నమ్మలేకపోయాను.. గూగు...M.F Hussain వేశాడా ఇది? హ్మ్. నమ్మలేకపోయాను.. గూగుల్ ఇమేజెస్ లోకెళ్ళి మళ్లీ చూసి వచ్చాను. జనరల్ గా ఆయన చిత్రాలు ఒక మంచి కను ముక్కు తీరు, పూర్తి గౌన్ తో ఎప్పుడూ చూడలేదు.

బాగుంది.కృష్ణప్రియhttps://www.blogger.com/profile/05275302270326752951noreply@blogger.comtag:blogger.com,1999:blog-3253209286861472946.post-85020962965905531152011-11-10T22:05:09.232+00:002011-11-10T22:05:09.232+00:00@రసజ్ఞ గారు,
నాకు కుడా ఈ పెయి౦టి౦గ్ నచ్చి౦ద౦డీ. ధ...@రసజ్ఞ గారు,

నాకు కుడా ఈ పెయి౦టి౦గ్ నచ్చి౦ద౦డీ. ధన్యవాదములుMaulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-3253209286861472946.post-86953154982246216202011-11-05T01:32:57.638+00:002011-11-05T01:32:57.638+00:00ఎంత బాగుందో ఈ చిత్రం నాకు బాగా నచ్చింది!ఎంత బాగుందో ఈ చిత్రం నాకు బాగా నచ్చింది!రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.com