ఈ చిత్రాన్ని చూసి, అ౦త వివాదాస్పద౦గా చిత్రాలు గీసిన ఎం.ఎఫ్. హుస్సేన్ గారిదేనా !
ప్రకృతి ని స్త్రీ గా ఎ౦దరో పోల్చారు . కాని "ప్రకృతి నే ని౦డైన వస్త్రాలు" గా !! అధ్బుత౦ .
చిత్ర౦ కొ౦తభాగ౦ నాకు అర్ధ౦ కాలేదనే చెప్పాలి .! ముఖ్య౦గా ఆ అమ్మాయి (ప్రకృతి ?) భావాలు.
ఎంత బాగుందో ఈ చిత్రం నాకు బాగా నచ్చింది!
రిప్లయితొలగించండి@రసజ్ఞ గారు,
రిప్లయితొలగించండినాకు కుడా ఈ పెయి౦టి౦గ్ నచ్చి౦ద౦డీ. ధన్యవాదములు
M.F Hussain వేశాడా ఇది? హ్మ్. నమ్మలేకపోయాను.. గూగుల్ ఇమేజెస్ లోకెళ్ళి మళ్లీ చూసి వచ్చాను. జనరల్ గా ఆయన చిత్రాలు ఒక మంచి కను ముక్కు తీరు, పూర్తి గౌన్ తో ఎప్పుడూ చూడలేదు.
రిప్లయితొలగించండిబాగుంది.
@ కృష్ణప్రియ గారు
రిప్లయితొలగించండినాలుగైదు వెబ్ సైటుల్లో కన్ఫాం చేసుకున్నాను :)
గడ్డి పూలు,వాన చినుకులునే వస్త్రాలు గా అద్భుతం గా చూపగలిగిన సున్నితమైన వ్యక్తి , ఎ౦దుకలా చేసారో. భారత దేశం బొమ్మ కూడా ఇలా గీసి ఉంటే 'నెత్తిన' పెట్టుకొనే వాళ్ళమేమో.
ఈ బొమ్మ లో కూడా కను ముక్కు తీరు గురించి కాక ఇంకేదో చెప్పాలను కొంటున్నాడు .