tag:blogger.com,1999:blog-3253209286861472946.post5574087734089119696..comments2023-09-29T12:14:04.472+01:00Comments on ఆరెంజ్: కమ్యూనిజమూ కమామీషూ Unknownnoreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-3253209286861472946.post-49537043665984149002013-04-30T21:22:12.684+01:002013-04-30T21:22:12.684+01:00కూడా ఆదర్సవంతమైన కమ్యునిజం ని ఆశించి ప్రశ్నించడం ల...కూడా ఆదర్సవంతమైన కమ్యునిజం ని ఆశించి ప్రశ్నించడం లేదండీ కాని ఇప్పుడు ఉన్న సమాజంలో ఎలా మనుగడ సాగిస్తుంది,
There's no half measures in actual communism. The existing order will be destroyed by armed struggle.Then the new ideal order will replace old one.
The CPI, CPM way of parliamentary communism is a diluted, revised one.బొందలపాటిhttps://www.blogger.com/profile/07851784041284076392noreply@blogger.comtag:blogger.com,1999:blog-3253209286861472946.post-23102786017547662332013-04-30T21:19:08.888+01:002013-04-30T21:19:08.888+01:00"..కాని ఇప్పుడు ఉన్న సమాజంలో ఎలా మనుగడ సాగిస్..."..కాని ఇప్పుడు ఉన్న సమాజంలో ఎలా మనుగడ సాగిస్తుంది, ఉన్న సమస్యలకు ఏదో ఒక పరిష్కారం చూపించగలిగితేనే కదా?"
There are no half measure in actual communism. First the existing order will be destroyed. Then new ideal order will be built.

Parliamentary democratic communism is diluted, revised form of the actual marxism
బొందలపాటిhttps://www.blogger.com/profile/07851784041284076392noreply@blogger.comtag:blogger.com,1999:blog-3253209286861472946.post-27632294369169008862013-04-30T21:09:38.418+01:002013-04-30T21:09:38.418+01:00పిల్లలని ప్రభుత్వమే పెంచుతుంది. ఆడవారు కూడా తప్పని...పిల్లలని ప్రభుత్వమే పెంచుతుంది. ఆడవారు కూడా తప్పనిసరి గా తమ ఇష్టమైన ఉద్యోగాలు చేస్తారు. కానట్టీ భరణం భర్త ఇవ్వడు. వ్యవస్థ ఇచ్చే ప్రత్యేక సదుపాయాలు (బయలాజికల్ ప్రత్యేకతలను దృష్టి లో పెట్టుకొని) ఉంటాయి. బొందలపాటిhttps://www.blogger.com/profile/07851784041284076392noreply@blogger.comtag:blogger.com,1999:blog-3253209286861472946.post-41115937668654920072013-04-30T20:47:06.659+01:002013-04-30T20:47:06.659+01:00నేను కూడా ఆదర్సవంతమైన కమ్యునిజం ని ఆశించి ప్రశ్నిం...నేను కూడా ఆదర్సవంతమైన కమ్యునిజం ని ఆశించి ప్రశ్నించడం లేదండీ కాని ఇప్పుడు ఉన్న సమాజంలో ఎలా మనుగడ సాగిస్తుంది, ఉన్న సమస్యలకు ఏదో ఒక పరిష్కారం చూపించగలిగితేనే కదా

1. ఇప్పటి రోజుల్లో ఆస్తిని ప్రశ్నించి కమ్యునిజం మనగలుగుతుందా అన్నది ముఖ్యమైన సందేహం

2. చదువు , వుద్యోగం వరకు ఒకే . కాని పెళ్లి మీరన్నట్లు సాధ్యం కాదు . సామ్యవాద వాతావరణం లో పెరిగినా కుటుంబ పరిస్థితులు బట్టి అరేంజ్డ్ మ్యారేజ్ ని కూడా అనుసరిస్తారు ( వ్యక్తిగత ఆస్తి, ఉద్యోగం అన్న ముఖ్య కారకాలు ఇంకా ఉంటాయి కదా )

కమ్యునిష్టు పెళ్ళిళ్ళలో విడాకులు భరణం ఉండవా ?
Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-3253209286861472946.post-31829403460799240992013-04-30T20:13:08.120+01:002013-04-30T20:13:08.120+01:001. కమ్యూనిజం ఆస్తినే ప్రశ్నిస్తుంది. ఇంక దత్తత గుర...1. కమ్యూనిజం ఆస్తినే ప్రశ్నిస్తుంది. ఇంక దత్తత గురించి వేరే చెప్పాలా?
2.ఆ అబ్బాయికి తన ఇష్టమైన రంగం లో ఫ్రీ గా చదువు చెప్పిస్తుంది. కమ్యూనిజం లో ఎవరి దగ్గరా అవసరానికి మించి డబ్బు ఉండదు. ఏ అవసరానికి దాని సంబంధమైన కూపన్లు ఇస్తారు.
చదువు ఐన తరువాత ఉద్యోగం చూపించే బష్యత ప్రభుత్వానిదే!
సామ్యవాద విలువల ప్రకారం అరేంజెడ్ మారేజ్ బూర్జువా విలువల లో ఓ భాగం. కాబట్టీ సామ్యవాద విలువల తో పెరిగిన వాడు ఎరేంజెడ్ మారేజ్ చేసుకోడు.
కమ్యూనిజన్ లో అతి డబ్బూ ప్రైవేట్ ఆస్తీ ఉండవు. ఇంకా కట్న కానుకల ప్రసక్తి ఎక్కడిది?
ఇతర అమ్మాయిల మీద మనసుపోకుండా కమ్యూనిజం ఆపలేదు. ఇది దాని పరిధి లో లేదు. ఇది బయలాజికల్ అవసరం. అతని భార్యకీ, ఇతర అమ్మాయికీ అభ్యంతరం లేకపోతే, కమ్యూనిజానికీ అభ్యంతరం లేదు. భార్యకి అభ్యంతరమైతే, ఆమె చక్కగా విడిపోవచ్చు. ఆమెకు ఎటువంటి స్టిగ్మా అంటదు.
3. చూడుడు పాయింట్ 2 మొదలు ని.
అయితే పైవన్నీ ఆదర్శవంతమైన కమ్యూనిజం లో . ప్రాక్టికల్ గా పరిస్తితి వేరు గా ఉంటుందని చెప్పక్కర్లేదనుకొంటా! ఇక కాపిటలిజం అంటూ ఏమీ ప్రత్యేకం గా ఓ ఆదర్శం ఏమీ లేదు. "ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటి కా మాటలాడి , నొప్పించుక, తానొవ్వక, తప్పించుక తిరుగు వాడె నేర్పరి సుమతీ", అనేది కాపిటలిజం విలువలకి దగ్గర గా ఉంటుంది.
బొందలపాటిhttps://www.blogger.com/profile/07851784041284076392noreply@blogger.com