tag:blogger.com,1999:blog-3253209286861472946.post1784293056130964881..comments2023-09-29T12:14:04.472+01:00Comments on ఆరెంజ్: మనసా వాచా కర్మణా దత్తత సాధ్యమా! -2Unknownnoreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-3253209286861472946.post-723961941066646242012-06-14T11:02:34.826+01:002012-06-14T11:02:34.826+01:00అజ్ఞాత గారు
చక్కని సమాచారం ఇచ్చారు. మరియు అక్కడ చ...అజ్ఞాత గారు

చక్కని సమాచారం ఇచ్చారు. మరియు అక్కడ చాలామంది అనుభవాలు అభిప్రాయాలు కు దగ్గరగానే నా విశ్లేషణ కూడా ఉండటం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. మరింత మందికి ఈ సమాచారం అవగతం అవాలని, వారికి ఉపయోగపడాలని మనసారా కోరుకుంటున్నాను.

ధన్యవాదములుMaulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-3253209286861472946.post-2297536590766988232012-06-12T07:56:58.626+01:002012-06-12T07:56:58.626+01:00http://www.sudatta.org/beginning.htm
the prospect...http://www.sudatta.org/beginning.htm

the prospective adoptive parents and those parents who has already adopted kids should definitely visit this site. it is a voluntary organization which help such couples. They give counseling and conduct workshops for pre- adoptive parents.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3253209286861472946.post-26276350954847867422012-05-26T19:20:45.468+01:002012-05-26T19:20:45.468+01:00@Anrd
నిజం గా పిల్లల పై ప్రేమ కలిగి, నిస్వార్ధం గ...@Anrd

నిజం గా పిల్లల పై ప్రేమ కలిగి, నిస్వార్ధం గా పెంచుకొనే వాళ్ళు పిల్లలకి నిజం చెప్పకపోయినా , వేరే వారి ద్వారా తమ పుట్టుకకు సంబంధించిన నిజం తెలిసినా అది పెద్ద సమస్యగా మారదు.కేవలం ఆస్తి కోసమో, తమను చూసే వాళ్ళు ఉండాలన్న ఆశ తోనో ఉన్న వాళ్ళకే ఈ సమస్య.

ఇది సలహా మాత్రమే, తల్లిదండ్రులు తమకు తాముగా పెంచుకొన్న బిడ్డకు నిజం చెప్పగలగాలి అంటే వారు చాలా నిజాయితీ పరులై ఉండాలి, తమ పెంపకం పై నమ్మకం ఉండాలి.Maulihttps://www.blogger.com/profile/18034917614807830524noreply@blogger.comtag:blogger.com,1999:blog-3253209286861472946.post-40024307642541901492012-05-09T16:09:11.766+01:002012-05-09T16:09:11.766+01:00౧. తాము దత్తత తీసుకున్న బిడ్డకు నిజం తెలియజెయ్యడం ...౧. తాము దత్తత తీసుకున్న బిడ్డకు నిజం తెలియజెయ్యడం ఆ తల్లిదండ్రుల బాధ్యత. ఇంకొకరిద్వారా ఎప్పుడు తెలుస్తుందో చెప్పలేము కాబట్టి, ఆ బిడ్డ చెవితో విన్నదానిని అర్ధం చేసికొనే వయసుకు రాగానే చెప్పెయ్యాలి. ..... మీరన్నట్లు ఇలా చెప్పటమే నయం అనిపిస్తోందండి.anrdhttps://www.blogger.com/profile/08271261976269208849noreply@blogger.com